నీకోసం ప్రార్థిస్తుంటాను.. వైరలవుతున్న సమంత పోస్ట్

54చూసినవారు
నీకోసం ప్రార్థిస్తుంటాను.. వైరలవుతున్న సమంత పోస్ట్
తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్‏ కోసం సమంత ఆసక్తికర పోస్ట్ చేసింది. హీనా ఖాన్ ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తనకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ 3వ దశలో ఉందంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇక ఇతాజాగా తాను కీమోథెరపీ సెషన్ కోసం ఆసుపత్రిలో ఉన్నట్లు ఓ ఫోటో షేర్ చేసింది. దీనికి సమంత రియాక్ట్ అవుతూ “నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు యోధురాలివి” అంటూ ఇన్ స్టా స్టోరీలో హీనాకు ధైర్యం చెప్పింది.

సంబంధిత పోస్ట్