సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఐస్ బోట్ (వీడియో)

63చూసినవారు
ఇటీవలి కాలంలో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. చిన్న పడవలను చెక్కతోనో, ఇనుముతోనో తయారు చేయడం మనకు తెలుసు. కానీ, ప్రస్తుతం ఐస్‌తో తయారు చేసిన బోటు వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఐస్ బోటులో ఉండి డ్రైవింగ్ చేసే దృశ్యాలు మీరు చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఐస్ చాలా సూపర్ గా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్