సూర్యుని గుడ్డుగా పిలువబడే మియాజాకి పండు ప్రపంచవ్యాప్తంగా అత్యత ఖరీదైన మామిడిగా ప్రసిద్ధి చెందింది. ఈ మామిడి కిలో సగటు ధర రూ.3 లక్షలకు పైనే ఉంటుంది. జపాన్‌లో ప్రత్యేకమైన వాతావరణంలో పెరిగే ఉంటుంది. జపాన్‌లో ప్రత్యేకమైన వాతావరణంలో పెరిగే ఈ అరుదైన పండు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. రుచిలో కూడా ఎంతో తియ్యగా ఉంటుంది. ఈ మామిడి పండ్లను ప్రస్తుతం ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో పండిస్తున్నారు.