చేపల కోసం వల వేస్తే.. గాలానికి ఏం చిక్కిందో తెలుసా?

1027చూసినవారు
చేపల కోసం వల వేస్తే.. గాలానికి ఏం చిక్కిందో తెలుసా?
క్రిస్ ప్యూక్ అనే మత్స్యకారుడు చేపల కోసం గాలం వేస్తే అరుదైన సముద్రపు ఎండ్రకాయ చిక్కింది. తమ పడవ 15 నుంచి 18 అడుగుల లోతైన ప్రాంతంలో ఉండగా, తన వలలో ఈ నీలిరంగు ఎండ్రకాయ కనిపించిందని చెప్పారు. దాన్ని బయటకు తీయగానే దాని రంగు చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. తాను గత 11 సంవత్సరాలుగా చేపల వేట సాగిస్తున్నానని, ఇంతకు ముందు ఇలాంటి నీటి రంగు ఎండ్రకాయను ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్