ఇకపై యాంటీబయోటిక్స్ డాక్టర్లు రాస్తే కారణం చెప్పాల్సిందే...

80చూసినవారు
ఇకపై యాంటీబయోటిక్స్ డాక్టర్లు రాస్తే కారణం చెప్పాల్సిందే...
ఇక మీదట ఏ రోగికైనా యాంటీబయాటిక్‌, యాంటీ మైక్రోబియల్‌ మందులు సూచిస్తే వాటిని ఎందుకు సిఫార్సు చేస్తున్నారో పూర్తి కారణాలను ప్రిస్ర్కిప్షన్‌ మీద రాయాలని వైద్యులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అర్హతలున్న వైద్యుడి ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా మెడికల్‌ షాపుల వాళ్లు యాంటీబయాటిక్‌లను విక్రయించకూడదని, అలా చేస్తే శిక్షతో పాటు ఫైన్ చెల్లించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. మెడికల్‌ కాలేజీలకు ఈ లేఖ పంపించామని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్