పులివెందులలో టీడీపీ జెండా ఎగరేస్తాం: చంద్రబాబు

79చూసినవారు
పులివెందులలో టీడీపీ జెండా ఎగరేస్తాం: చంద్రబాబు
పులివెందులలో ఈసారి గెలిచి టీడీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు అన్నారు. కమలాపురంలో జరిగిన ‘రా.. కదలిరా’ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఒక్క చాన్స్ అని కట్టుకథలు చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కడప ఒక్క జగన్‌కు మాత్రమే న్యాయం జరిగిందని అన్నారు. సొంత జిల్లాలో కరువు వచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్