లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలంటే?

80చూసినవారు
లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలంటే?
శుక్రవారం అంటే శ్రీ మహా లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన రోజుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతుంటాయి. ఈరోజు అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి, గులాబీలతో అర్చించి, ఆ తల్లికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా పెడితే అమ్మవారి కృపకు పాత్రులవుతారని పండితులు చెబుతుంటారు.

సంబంధిత పోస్ట్