ఫేక్ అని తేలితే.. గుల్బాదిన్‌పై వేటు

56చూసినవారు
ఫేక్ అని తేలితే.. గుల్బాదిన్‌పై వేటు
T20 వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ క్రికెటర్ గుల్బాదిన్ గాయం ఫేక్ అని తేలితే అతడిపై వేటు పడే అవకాశముంది. ICC నిబంధనల ప్రకారం ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ ఆలస్యం చేస్తే 100% మ్యాచ్ ఫీజు, 2 డీమెరిట్ పాయింట్లు విధిస్తారు. ఒకవేళ ఒక క్రికెటర్‌కి ఏడాదిలో 4 డీమెరిట్ పాయింట్లు పడితే ఒక టెస్ట్ మ్యాచ్ లేదా 2 వన్డేలు,T20లు నిషేధం ఉంటుంది.

సంబంధిత పోస్ట్