భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు

56చూసినవారు
భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 820.97 పాయింట్ల నష్టంతో 78,675.18 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 257 పాయింట్ల నష్టంతో 23,883.45 వద్ద స్థిరపడింది. NTPC, HDFC బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, SBI, టాటా మోటార్స్‌ షేర్లు ప్రధానంగా నస్టపోయాయి. సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ షేర్లు లాభపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్