వర్మీ కంపోస్టు తయారీకి అనువైన వానపాముల రకాలు ఇవే

75చూసినవారు
వర్మీ కంపోస్టు తయారీకి అనువైన వానపాముల రకాలు ఇవే
భూమి పై పొరల్లో ఉంటూ బొరియలు చేయని వానపాములు సేంద్రియ వ్యర్థ పదార్థాల నుండి వర్మీ కంపోస్టు చేయడానికి అనువైనవి. వర్మీ కంపోస్ట్ తయారీకి పెరియోనిక్స్ ఎక్స్కవేటస్, ఇసీనియా పోటీదా, యూడ్రిల్లస్ యూజిని, లాంపిటో మారుతి వంటి రకాలు మేలైనవి. వీటిలో పెరియోనిక్స్ ఎక్స్కవేటస్, ఇసీనియా పోటీదా రకాలు మన వాతావరణానికి అనుకూలమైనవి. ఎక్కువ సేంద్రియ వ్యర్థ పదార్థాన్ని తింటూ తక్కువ కాలంలోనే వర్మీ కంపోస్టును తయారు చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్