ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు.. అర్హులు వీరే

293168చూసినవారు
ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు.. అర్హులు వీరే
ఇందిరమ్మ ఇళ్ల పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, రేషన్ కార్డు కలిగి ఉండాలి. లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావొచ్చు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందాకే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు. 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించాలి.

సంబంధిత పోస్ట్