‘అలా చేస్తే.. నన్ను బతకనీయరు’

61చూసినవారు
‘అలా చేస్తే.. నన్ను బతకనీయరు’
పాలస్తీనా ఆందోళనలు పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణస్థితికి తీసుకొస్తే.. తమ హత్యకు గురయ్యే ప్రమాదం ఉందని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన చెందుతున్నారు. ఆయన అమెరికా కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆంగ్లపత్రిక పొలిటికో కథనం వెలువరించింది. మరోవైపు పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్ సుముఖంగా లేకపోవడంపై సౌదీ యువరాజు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్