ఇలా చేస్తే.. స్కూటీ సెంటర్ స్టాండ్ వేయడం చాలా ఈజీ(వీడియో)

82చూసినవారు
మహిళలు ఎక్కువగా స్కూటీలను నడుపుతుంటారు. అయితే స్కూటీలు బరువుగా ఉంటాయి కాబట్టి మహిళలు సెంటర్ స్టాండ్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలాంటి వారికోసం ఓ వ్యక్తి సూపర్ ట్రిక్ చెప్పాడు. అతను పాటించిన ట్రిక్ చూస్తే మాత్రం స్టాండ్ వేయడం ఇంత తేలికా అంటారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి స్కూటీకి సైడ్ స్టాండ్ వేసి ఆపై స్కూటీని బాగా వంచాడు. తర్వాత తేలికగా సెంటర్ స్టాండ్‌ను కిందకి దించాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్