పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు

1887చూసినవారు
పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు
పరగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటీ పెరుగుతుందని, ఇది కడుపులో గ్యాస్, ఛాతీలో మంటకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు వల్ల జీర్ణ శక్తి మందగిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులకు కారణం అవుతుంది. ఉదయాన్నే టీ తాగితే శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. ఈ అలవాటు వల్ల పైత్య రసం ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. దాంతో వికారంగా అనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్