కరివేపాకులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, డైజెస్టివ్ ఎంజైములు, యాంటీ డయాబెటిక్, విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ పరగడుపున కరివేపాకు తినడం వల్ల రక్తంలోని డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.