అక్కడ సమోసా తింటే జైలుకే.. ఎందుకో తెలుసా?

50చూసినవారు
అక్కడ సమోసా తింటే జైలుకే.. ఎందుకో తెలుసా?
సమోసా అంటే చాలా మందికి ఇష్టం. కానీ సోమాలియా దేశంలో దీనిని అమ్మడం, తినడం నిషేధించారు. పొరపాటున ఎవరైనా తింటే నేరంగా పరిగణించి జైలుకు పంపుతారు. 2011 నుంచి ఈ నిషేధం అమల్లో ఉంది. సమోసా త్రిభుజాకార రూపం క్రిష్టియన్ హోలీ ట్రినిటీని సూచిస్తుంది. పైగా దీని మూడు పాయింట్లు క్రైస్తవుల పవిత్ర చిహ్నాలని నమ్ముతారు. కాబట్టి ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు పడతాయట సోమాలియాలో.