ఈ మొక్కల పెంచుకుంటే దోమల నివారణ తగ్గించవచ్చు!

68చూసినవారు
ఈ మొక్కల పెంచుకుంటే దోమల నివారణ తగ్గించవచ్చు!
వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని మొక్కల సహాయంతో దోమలను దూరంగా ఉంచవచ్చు. రోజ్మేరీ, లావెండర్, నిమ్మ గడ్డి, బంతి పువ్వు, క్యాట్నిప్ మొక్కలు ఎక్కడైనా సులభంగా పెరుగుతుంది. ఈ మొక్కల సువాసన దోమలను దూరంగా ఉంచుతుంది. మీరు మీ ఇంటి చుట్టూ ఈ మొక్కలను సులభంగా నాటవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్