వామ్మో.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లి చేసుకుంది

66చూసినవారు
వామ్మో.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లి చేసుకుంది
ఆస్ట్రేలియాకు చెందిన కార్లీ సారీ అనే 40 ఏళ్ల మహిళ పెళ్లికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వృత్తిరీత్యా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయిన.. ఆమె తన మూడు రోజుల వివాహ వేడుకలో మొత్తం 60 మందిని పెళ్లి చేసుకుంది. 40 ఏళ్ల కార్లీ సారీ పెళ్లి చేసుకున్న వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. ఒకరిని మాత్రమే జీవిత భాగస్వామిగా ఎంచుకోకుండా ఏకంగా 60 మందిని ఎంచుకుని పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

సంబంధిత పోస్ట్