టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు

85చూసినవారు
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. తుదిపోరుకు వర్షం ఆటంకం కలిగించే పరిస్థితులు ఉన్నాయి. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు వర్షం పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10.30 గంటలకు మొదలవుతుంది. వాతావారణ శాఖ సూచన ప్రకారం అక్కడ ఉదయం 7 గంటల నుంచి రెండు గంటల పాటు వాన కురిసే ఛాన్స్ ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు.

సంబంధిత పోస్ట్