యూనివర్సిటీలో మార్క్‌షీట్ స్కాం.. 9 మంది అరెస్ట్

75చూసినవారు
యూనివర్సిటీలో మార్క్‌షీట్ స్కాం.. 9 మంది అరెస్ట్
అసోంలోని గౌహతి యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన మార్క్‌షీట్ కుంభకోణం కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వీరిలో కీలక సూత్రదారి కూడా ఉన్నారని తెలిపారు. గౌహతి యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్‌కు అధిక మొత్తంలో నగదు చెల్లించి.. పలువురు విద్యార్థులు మార్క్‌షీట్స్‌లో మార్కులు పెంచుకున్నారు. ఈ కుంభకోణంలో భాగస్వామ్యులైన కాలేజీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్