జ్వరం వస్తే గో మూత్రం తాగండి: IITM డైరెక్టర్ (VIDEO)

66చూసినవారు
ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు వారు గో మూత్రాన్ని తాగితే జ్వరం త్వరగా నయం అవుతుందని IIT మద్రాస్ డైరెక్టర్ కామకోటి అన్నారు. చెన్నై వెస్ట్ మాంబళంలోని గోశాలలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఈ విషయం గురించి ఓ సన్యాసి మా నాన్నకు చెప్పారని గుర్తు చేశారు. గో మూత్రం తీసుకున్న 15 నిమిషాల్లోపు జ్వరం తగ్గిపోనున్నట్లు మా నాన్న గారు నాతో చెప్పారు అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్