NFLలో 164 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు

52చూసినవారు
NFLలో 164 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు
నోయిడాలోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ - దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో 164 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు రుసుము రూ.700. ఆసక్తి ఉన్నవారు 2024 జులై 2 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్