ఉచిత వైఫైని వాడితే ఇగ అంతే సంగతులు.!

80చూసినవారు
ఉచిత వైఫైని వాడితే ఇగ అంతే సంగతులు.!
ఉచిత వైఫై నెట్‌వర్క్‌లను కనెక్ట్ చేసుకోవడం వలన హ్యాకర్లు మీ డేటాను యాక్సెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా, క్రెడిట్ కార్డ్ నంబర్, పాస్‌వర్డ్, ఈ మెయిల్ చిరునామా వంటి మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఉచిత వైఫై నెట్‌వర్క్‌లలో వైరస్‌లు, మాల్వేర్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువ. ఇది మీ పరికరానికి హాని కలిగించి మీ డేటాని ట్రాష్ చేసే అవకాశాలు ఉంటాయి. తద్వారా హ్యాంగ్ అయ్యే అవకాశాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్