ఈ వేలికి బంగారు ఉంగరం ధరిస్తే దరిద్రం పోతుందట..

1559చూసినవారు
ఈ వేలికి బంగారు ఉంగరం ధరిస్తే దరిద్రం పోతుందట..
సాధారణంగా చేతి వేళ్ళకు ఉంగరాలు ధరిస్తాం. కొందరు దీనిని ఫ్యాషన్‌గా ధరిస్తే మరికొందరు జ్యోతిష్య సలహాతో ధరిస్తారు. వివిధ లోహపు రింగులు మన జీవితంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. గ్రంధాల ప్రకారం చూపుడు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించడం శుభప్రదంగా భావిస్తారు. బంగారం అనేది శ్రేయస్సు, అభివృద్ధికి కారకంగా పరిగణించబడుతుంది. చూపుడు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్