అవకాడో నూనెతో మన శరీరానికి కలిగే లాభాలివే..

57చూసినవారు
అవకాడో నూనెతో మన శరీరానికి కలిగే లాభాలివే..
అవకాడో నూనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెను సాధారణంగా దాని గుజ్జు నుండి తయారు చేస్తారు. ఇది సౌత్ సెంట్రల్ మెక్సికోలో ఎక్కువగా పండిస్తారు. దీనిలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆలివ్ ఆయిల్ నూనె మాదిరి పనిచేస్తుంది. దీనిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, D, E, ఫైటోస్టెరాల్స్ ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బరువు నియంత్రణకు దోహదపడతాయి. కంటి, చర్మ ఆరోగ్యాన్నికాపాడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్