'హరిహరవీరమల్లు' నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్

562చూసినవారు
'హరిహరవీరమల్లు' నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్
క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'హరిహర వీరమల్లు' సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆగిపోయిందని కొందరు ఫేక్ వార్తలు రాస్తున్నారని నిర్మాత రత్నం మండిపడ్డారు. తాజాగా ఆయన అలాంటి వార్తలు రాసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో నిర్మిస్తున్నామని అందుకే లేట్ అవుతోందని తాజాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్