BREAKING: RJD నేత తేజస్వి యాదవ్ కాన్వాయ్ కి ప్రమాదం..(వీడియో)

570చూసినవారు
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కాన్వాయ్ బీహార్‌లోని పూర్నియాలో మంగళవారం అర్థరాత్రి ప్రమాదానికి గురైంది. ఘటనలో హోంగార్డు హలీం ఆలం అనే ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ మరణించగా, కాన్వాయ్‌లోని ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారందరూ పూర్నియాలోని ప్రభుత్వ ఆసుపత్రి (GMCH)లో చికిత్స పొందుతున్నారు. బిలోరీ పనోరమా హైట్స్ హౌసింగ్ కాంప్లెక్స్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ లేరని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్