అనైతిక సంబంధం.. విషాదం మిగిల్చిన ముగింపు

74చూసినవారు
అనైతిక సంబంధం.. విషాదం మిగిల్చిన ముగింపు
AP: లక్ష్మి (30), ఆదిత్య (22)లది ఒకే గ్రామం. ఇద్దరి మధ్య పరిచయం అనైతిక బంధానికి దారి తీసింది. గుట్టుగా సాగిన వ్యవహారం బయటపడటంతో ఇరు కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. దాంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. దీని వల్ల రెండు కుటుంబాల్లోనూ విషాదం నిండుకుంది. ఆమెపరంగా.. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. అతడిపరంగా.. వృద్ధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కొడుకు దూరమయ్యాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది.
https://x.com/LokalAppTelugu

సంబంధిత పోస్ట్