సంక్రాంతి నుంచి 'రైతు భరోసా' అమలు: భట్టి విక్రమార్క

78చూసినవారు
సంక్రాంతి నుంచి 'రైతు భరోసా' అమలు: భట్టి విక్రమార్క
తెలంగాణలో కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం హైకమాండ్‌దేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనపై 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత సర్కార్‌పై వ్యతిరేకత ఉండటం సహజమని అన్నారు. ఇక రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్