పుస్తకాల ముద్రణకు సంబంధించి కీలక అప్‌డేట్

66చూసినవారు
పుస్తకాల ముద్రణకు సంబంధించి కీలక అప్‌డేట్
పాఠశాల పుస్తకాల ముద్రణకు సంబంధించి NCERT కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటికే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించిన 33 లక్షల పుస్తకాలను ప్రింట్ చేసి షాపులకు పంపిణీ చేశామని.. 3 నుంచి 6వ తరగతుల కొత్త పుస్తకాలను మే నెలలోపు ప్రచురిస్తామని వెల్లడించింది. అలాగే 4, 5, 9, 11 తరగతులు పుస్తకాలను ఈ నెలలో మార్కెట్‌లోకి అందుబాటులో ఉంచేలా చేస్తామని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్