వినోద్‌తోనే విజయ్ ఆఖరి చిత్రం

61చూసినవారు
వినోద్‌తోనే విజయ్ ఆఖరి చిత్రం
తమిళ అగ్రహీరో విజయ్‌, దర్శకుడు వెంకట్‌ప్రభు కలయికలో ‘గోట్‌’ చిత్రం శరవేగంగా ముస్తాబవుతోంది. ఇదయ్యాక ఆయన పూర్తిస్థాయిలో తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని ఈమధ్యే వార్తలు వెలువడ్డాయి. అయితే విజయ్‌ మనసు మార్చుకొని హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో చివరిగా తన 69వ చిత్రం చేయనున్నారనే కొత్త కబురు తాజాగా వినిపిస్తోంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్