అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు

63చూసినవారు
అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు
భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. T20WC ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ సిక్సర్లు బాదుతుంటే ఆ జట్టుకు విజయావకాశాలు 96.62%గా ఉన్నాయి. భారత్ గెలిచే ఛాన్స్ 3.38% మాత్రమే. అయితే హార్దిక్ క్లాసెన్ వికెట్ తీయడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. IND గెలిచింది. ఇదే WCలో PAKకు 92% గెలుపు అవకాశాలున్న మ్యాచ్న్నూ బూమ్రా మలుపుతిప్పారు. ఇక గత WCలో పాక్పై కోహ్లి మ్యాజిక్ మనకు తెలిసిందే.

సంబంధిత పోస్ట్