తమిళనాడులో NIA సోదాలు

53చూసినవారు
తమిళనాడులో NIA సోదాలు
తమిళనాడులో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హిజ్బుత్ తహ్రీర్ కేసులో భాగంగా రాష్ట్రంలోని 10 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా దేశంలో షరియా చట్టం అమలుకు కుట్ర పన్నిన హిజ్బుత్ తహ్రీర్ అనే సంస్థ అమాయక ముస్లిం యువకులను ఆకర్షించి ఇస్లామిక్ రాడికల్స్‌గా మారుస్తున్నట్టు ఇదివరకే NIA అధికారులు తమ అభియోగపత్రంలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్