2023లో 48 రకాల మందులు నాణ్యత పరీక్షలో విఫలం

85చూసినవారు
2023లో 48 రకాల మందులు నాణ్యత పరీక్షలో విఫలం
డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 2022 నవంబరులో 50 రకాలు, 2023లో మార్చిలో మొత్తం 1,497 మెడిసిన్ నమూనాలను పరీక్షించగా వాటిలో 48 రకాల మందులు నాణ్యతపరీక్షలో విఫలమైనట్లు ప్రకటించింది. నాణ్యత పరీక్షలో విఫలమైన మందులలో యాంటీ డయాబెటిక్, యాంటీబయాటిక్స్, కాల్షియం, కార్డియాక్ డ్రగ్స్ ఉన్నాయి. ఎపిలెప్సీ డ్రగ్ గబాపెంటిన్, హైపర్‌టెన్షన్ డ్రగ్ టెల్మిసార్టన్, యాంటీ డయాబెటీస్ డ్రగ్ కాంబినేషన్ గ్లిమెపిరైడ్, మెట్‌ఫార్మిన్, హెచ్‌ఐవీ డ్రగ్ రిటోనావిర్ వంటి ప్రముఖ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్