పోస్టల్ డిపార్ట్‌మెంటులో ఇండియానే కింగ్.. మనదే ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్‌వర్క్‌

73చూసినవారు
పోస్టల్ డిపార్ట్‌మెంటులో ఇండియానే కింగ్.. మనదే ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్‌వర్క్‌
మన దేశంలో రాజుల కాలంలో పావురాలతో ఉత్తరాలు చేరవేసేవారు. ప్రపంచంలోని తపాలా శాఖలన్నింటిలో లక్షన్నరకు పైగా తపాలా కార్యాలయాలు ఒక్క మన దేశంలోనే ఉన్నాయి. అందుకే పోస్టల్ డిపార్ట్‌మెంటులో ఇండియా కింగ్ లాంటిది. వీటిలో దాదాపు 89 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మన దేశంలో 1,64,972 తపాలా కార్యాలయాలు ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

సంబంధిత పోస్ట్