పెరిగిన ఫారెక్స్ నిల్వలు

58చూసినవారు
పెరిగిన ఫారెక్స్ నిల్వలు
విదేశీ మారకద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు 642.50 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ నెల 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.396 బిలియన్ డాలర్లు వృద్ధి 642.492 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. అంతకుముందు వారం 10.47 బిలియన్ డాలర్ల వృద్ధితో 636.095 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్లతో ఆల్‌టైం గరిష్ట స్థాయిని తాకాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్