పాన్ కార్డ్ ఎప్పుడు, ఎక్కడ అవసరం పడుతుంది.?

73చూసినవారు
పాన్ కార్డ్ ఎప్పుడు, ఎక్కడ అవసరం పడుతుంది.?
ద్విచక్ర వాహనాలు కాకుండా ఇతర వాహనాల అమ్మకం లేదా కొనుగోలు కోసం పాన్ కార్డ్ ఉపయోగపడుతుంది. క్రెడిట్, డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తుకు, హోటల్, రెస్టారెంట్ లో రూ.50,000 కంటే ఎక్కువ మొత్తం బిల్లును చెల్లించడానికి పాన్ కార్డు తప్పనిసరి. విదేశీ ప్రయాణం, విదేశీ కరెన్సీ కొనుగోలు కోసం రూ.50,000 కంటే ఎక్కువ మొత్తం లావాదేవీ ఉన్నప్పుడు, కో-ఆపరేటివ్ బ్యాంక్తోతో సహా మరే ఇతర బ్యాంకులోనైనా ఒకే రోజులో 50,000 వేల లావాదేవీలు జరపడానికి పాన్ కార్డ్ అవసరం అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్