RR జట్టులోకి తనుష్

560చూసినవారు
RR జట్టులోకి తనుష్
IPLకు దూరమైన ఆడమ్ జంపా స్థానంలో యువ ఆటగాడు తనుష్ కొటియన్ ఆడనున్నాడు. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ముంబై స్పిన్నర్ తనుష్ కొటియన్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.20 లక్షల బేస్ ప్రైస్ కు దక్కించుకుంది. రంజీలో అతడు 502 రన్స్, 29 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. పని ఒత్తిడి కారణంగా IPL ఆడలేనని జంపా ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్