IDFCలో పెరిగిన LIC వాటా

58చూసినవారు
IDFCలో పెరిగిన LIC వాటా
IDFC ఫస్ట్ బ్యాంక్‌లో రూ.83.63 కోట్లకు 0.2 శాతం వాటాను LIC కొనుగోలు చేసింది. దీంతో IDFC తన వాటాను 2.68 శాతానికి LIC షేర్లు 2.25 శాతం పెరిగి రూ.1,010 దగ్గర క్లోజయ్యాయి. IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లు 0.40 శాతం పెరిగి రూ.81.9 దగ్గర ముగిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్