IND vs ZIM: టాస్ గెలిచిన భారత్

75చూసినవారు
IND vs ZIM: టాస్ గెలిచిన భారత్
జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ అరంగేట్రం చేశారు.
భారత్: గిల్ (C), అభిషేక్, రుతురాజ్, జురేల్(WK), పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్, రవి బిష్ణోయ్, అవేశ్, ఖలీల్.
జింబాబ్వే: బెన్నెట్, మారుమని, రజా (C), కాంప్ బెల్, మదాండే, కైయా, మాధెవెరె, మయర్స్, జోంగ్వే, ముజరబానీ, చటారా.

సంబంధిత పోస్ట్