కుందేలుపై మళ్లీ తాబేలు గెలిచింది.. ప్రూఫ్ ఇదిగో (వీడియో)

59చూసినవారు
చిన్నప్పుడు మనం కుందేలు-తాబేలు కథ చదివే ఉంటాం. అందులో వాటికి పరుగు పందెం పెట్టగా తాబేలు గెలుస్తుంది. సరిగ్గా అది నిజమే అన్నట్టు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు రెండు కుందేళ్లు, ఒక తాబేలుకు పరుగు పందెం పెట్టారు. వాటిని ఒకేసారి వదలగా తాబేలు పరుగున వెళ్లి గమ్యాన్ని చేరుకుంది. రెండు కుందేళ్లు సగంలోనే ఆగిపోయాయి. దీనిపై నెటిజన్లు మళ్లీ తాబేలే గెలిచింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్