ఆన్‌లైన్ షాపింగ్ లో తగ్గనున్న ధరలు

64చూసినవారు
ఆన్‌లైన్ షాపింగ్ లో తగ్గనున్న ధరలు
ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఊరట కల్పించింది. ఈ- కామర్స్ ట్యాక్స్ డ్యూటీ 1శాతం నుంచి 0.1 శాతానికి తగ్గించడంతో ఇప్పుడు ఉన్నదాని కంటే తక్కువ ధరకే వస్తువుల లభించనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గించారు. దీంతో మొబైల్ ఫోన్స్ ధరలు దిగిరానున్నాయి.

సంబంధిత పోస్ట్