ఏంజిల్ ట్యాక్స్ అంటే ఏమిటి?

69చూసినవారు
ఏంజిల్ ట్యాక్స్ అంటే ఏమిటి?
సరసమైన విలువకు మించిన పెట్టుబడిని 'ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం'గా వర్గీకరిస్తారు. స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టే ఏంజిల్ ఇన్వెస్టర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి దానిపై విధించే పన్నును ఏంజిల్ ట్యాక్స్ అని పిలుస్తారు. పెట్టుబడి మార్కెట్ విలువను మించితే ఆదాయంగా భావించి IT స్లాబుల ప్రకారం పన్ను వేస్తారు. ఈ పన్ను ఎగవేసేందుకు కొందరు మార్కెట్ విలువను తగ్గించి చూపిస్తున్నారు. దీనిని అడ్డుకొనేందుకు 2012లో ఏంజిల్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు.

సంబంధిత పోస్ట్