కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

72చూసినవారు
కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
పలు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును సైతం వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్