మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో తెలుసా?

78చూసినవారు
మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో తెలుసా?
1757లో ప్లాసీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీ విజయంతో భారత్‌లో బ్రిటిష్ పాలన ప్రారంభమైంది. అప్పటి నుండి దేశాన్ని ఒక శతాబ్దం పాటు పరిపాలించింది. అనేక వీరుల బలిదానం తర్వాత బ్రిటీష్ పార్లమెంట్ జూన్ 30, 1948 నాటికి భారతదేశానికి అధికారాన్ని బదిలీ చేయమని లార్డ్ మౌంట్ బాటన్‌కు ఆదేశాన్ని ఇచ్చింది. దీంతో బాటన్ ముందుగానే ఆ తేదీని ఆగష్టు 15, 1947గా తీసుకువచ్చారు. ఇలా మనకు స్వతంత్రం వచ్చిన తేదీని ఆగస్టు 15 గా జరుపుకుంటాం.

సంబంధిత పోస్ట్