శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వీవీఏ రాఘవ్, దయానంద్ రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అక్టోబర్ చివరి వారంలో థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా, అమెజాన్ ప్రైం వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా డిజిటల్ ప్లాట్‌ఫాంలలోనూ సూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది.