ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో ఆధిక్యంలో గుకేశ్

59చూసినవారు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో ఆధిక్యంలో గుకేశ్
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఏడు గేమ్‌ల తర్వాత ఫలితం తేలింది. 11వ రౌండ్‌లో భారత యువ సంచలనం గుకేశ్.. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌పై విజయం సాధించాడు. మూడు రౌండ్లు మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో గుకేశ్ 6 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. లిరెన్ 5 పాయింట్లతో ఉన్నాడు. 14 రౌండ్లు ఉండే టోర్నీలో తొలుత 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్