1900 ఒలింపిక్ క్రీడలలో భారతదేశం

58చూసినవారు
1900 ఒలింపిక్ క్రీడలలో భారతదేశం
1896లో మొట్టమొదటి ఒలింపిక్స్ ప్రారంభమైనా.. భారత్ మాత్రం 1900 పారిస్ ఒలింపిక్స్ నుంచే పాల్గొంటూ వస్తోంది. పారిస్ వేదికగా తొలిసారిగా జరిగిన 1900 ఒలింపిక్స్ లో భారత్ తరపున బరిలోకి దిగిన బ్రిటీష్ అథ్లెట్ నార్మన్ పిట్ చార్డ్ పరుగు అంశాలలో రెండు రజత పతకాలతో పతకాలవేటకు శ్రీకారం చుట్టాడు. అయితే.. ఇంగ్లండ్ లో జన్మించి భారత్ కు ప్రాతినిథ్యం వహించిన నార్మన్ ఏ దేశం తరపున పతకాలు సాధించాడు అనేది ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది.

సంబంధిత పోస్ట్