ఆహార ధాన్యాల సమృద్ధి దేశంగా భారత్‌: ప్రధాని మోదీ

75చూసినవారు
ఆహార ధాన్యాల సమృద్ధి దేశంగా భారత్‌: ప్రధాని మోదీ
భారత్‌ ఆహార ధాన్యాల సమృద్ధి దేశంగా మారిందని, ప్రపంచ ఆహార, పోషకాహార భద్రతకు పరిష్కారాలను అందించేందుకు కృషి చేస్తోందని ప్రధాని మోడీ చెప్పారు. ఆహార ధాన్యాలు, పళ్ళు, కూరగాయలు, పత్తి, చక్కెర, తేయాకు ఉత్పత్తుల్లో భారత్‌ రెండో స్థానంలో వుందన్నారు. 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సమావేశాన్ని (ఐసిఎఇ) ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. 65 ఏళ్ళ తర్వాత భారత్‌ ఈ సమావేశానికి ఆతిథ్యమిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్