మీరట్‌లో సిద్ధమవుతున్న భారత అత్యంత వేగవంతమైన మెట్రో రైలు.. స్పీడ్ 120 kmph

80చూసినవారు
మీరట్‌లో సిద్ధమవుతున్న భారత అత్యంత వేగవంతమైన మెట్రో రైలు.. స్పీడ్ 120 kmph
భారత్‌లోనే అత్యంత వేగవంతమైన మెట్రో రైలుగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సిద్ధమవుతున్న మెట్రో నిలవనుంది. ఈ మెట్రో రైలు గంటకు 120 కిమీ వేగంతో 13 స్టేషన్ల మీదుగా 30 నిమిషాల్లోనే 23 కిమీలు ప్రయాణించగలదు. దాని మార్గం ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్‌తో అనుసంధానమైంది. ఇందులో ఒకేసారి 700 మంది ప్రయాణించవచ్చు. ఈ మెట్రోలోని అన్ని రైలు సెట్లను పూర్తిగా భారత్‌లోనే తయారు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్